తూకాల్లో కోతలతో రైతులకు తీవ్ర నష్టం

తూకాల్లో కోతలు విధిస్తుండడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వికాస్‌రావు విమర్శించారు.