కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. మంగళవారం చెన్నూరులోని క్యాంపు కార్యాలయంలో అంగన్‌వాడీ టీచ ర్లకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సెల్‌ఫోన్‌లను పంపిణీ చేశారు.