కాంగ్రెస్, బీఆర్ఎస్ది ఫెవిస్టిక్ బంధం.. బీజేపీని అడ్డుకునేందుకు ఆ పార్టీలు ఒక్కటైనయ్

ఇబ్రహీంపట్నం, వెలుగు: కమీషన్లు తీసుకొని జేబులు నింపుకోవడం తప్ప రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్ రావు విమర్శించారు.