కాంగ్రెస్ బలోపేతానికి ఐఎన్టీయూసీ కృషి: ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్
నారాయణగూడ, వెలుగు: దేశవ్యాప్తంగా కాంగ్రెస్బలోపేతానికి ఐఎన్టీయూసీ కృషి చేస్తోందని, ఐఎన్టీయూసీ బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు