కాంగ్రెస్ లో చేరిన విఠలాపూర్ సర్పంచ్.. ఆహ్వానించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

చిన్న కోడూరు మండలం విఠలాపూర్ సర్పంచ్ దాసరి నాగమణి ఎల్లంతో పాటు వార్డు సభ్యులు బుధవారం జిల్లా ఇన్​చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.