కాంగ్రెస్ లో బీఆర్ఎస్ పార్టీ కోవర్ట్ లు : మైనంపల్లి హన్మంతరావు

కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కొందరు బీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్ లుగా పనిచేస్తున్నారని, అలాంటి వారి వల్లే ఉమ్మడి మెదక్ జిల్లాలో కొన్నిచోట్ల పార్టీకి నష్టం జరుగుతోందని కాంగ్రెస్​ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు.