కంచనపల్లి నుంచి కొత్తవాడకు ...తివాచీల వలస కథ.. కార్మికులకు కొరవడిన ప్రోత్సాహం
తెలంగాణ రాష్ట్రంలోనే ప్రఖ్యాతి గాంచిన కంచనపల్లి తివాచీలు నేడు క్రమంగా కనుమరుగవుతున్నాయి. పత్తి, ఉన్ని, సహజ రంగులతో రూపొందించే ఈ తివాచీలు అందమైన ఆకృతులు మన్నికతో ప్రత్యేక గుర్తింపు పొందాయి.