కౌంటింగ్ సమీపిస్తున్నా ఈసీపై పోరాటం ఆపని దీదీ.. టీఎంసీ పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీం కోర్టు

పశ్చిమ్ బెంగాల్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్లుగా కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే ఈసీ నియమించింది. దీంతో ఈసీ నిర్ణయాన్ని అధికార టీఎంసీ న్యాయస్థానాల్లో సవాల్ చేసింది. తొలుత కోల్‌కత్తా హైకోర్టుకు శుక్రవారం వెళ్లగా.. అక్కడ టీఎంసీకి ఉపశమనం లభించలేదు. దీంతో సుప్రీంకోర్టు తలుపు తట్టింది. కానీ, అక్కడ కూడా దీదీ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఈసీ నిర్ణయం సరైందేనని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పడం గమనార్హం.