కూటమి ధర్మాన్ని పాటించాల్సిందే.. వాళ్లను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాల్సిందే: మాజీ మంత్రి బాలినేని

Balineni Srinivasa On Local Body Elections: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కూటమి పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందే అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీచేసే స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తే వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ అలాంటి వారిని సస్పెండ్ చేస్తామని ముందే ప్రకటించాలన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు.