కూటమి ప్రభుత్వం జగన్ సర్కార్ చేసిన తప్పును సరిదిద్దింది.. చంద్రబాబు, లోకేష్‌లకు క్రెడిట్ ఇవ్వాలి: మాజీ CS IYR కృష్ణారావు

Iyr Krishna Rao Brahmin Corporation Transferred To Endowment: ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. క్రెడిట్ వీరిద్దరికి ఇవ్వాలన్నారు. ఏపీ ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్‌ను EWS నుంచి దేవాదాయశాఖ పరిధిలోకి మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఐవైఆర్ కృష్ణారావు స్వాగతించారు.