కైట్, స్వీట్ ఫెస్టివల్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు..ఈ నెల 15 వరకు కొనసాగింపు

హైదరాబాద్​సిటీ, వెలుగు: సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ నెల15 వరకు జరగనున్న అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్- సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని మల్కాజిగిరి ట్రాఫిక్​ పోలీసులు తెలిపారు.