కొండాపూర్లో ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. సిరిసిల్లకు చెందిన కుర్ర క్రిష్ణ భార్య, ఇద్దరు కొడుకులతో కలిసి కొండాపూర్ ఆనంద్నగర్కాలనీలో నివాసముంటూ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న స్వగ్రామంలో సర్పంచ్ ఎన్నికలు ఉండడంతో క్రిష్ణ తన భార్యతో కలిసి గ్రామానికి వెళ్లి ఓటు వేసి అదే రోజు రాత్రి 10 గంటలకు ఇంటికి చేరుకున్