కొత్తగా వాహనాలు కొనేవారికి బిగ్ అలర్ట్.. అన్ని రకాల వెహికల్స్‎పై రూ.2 వేల నుంచి 10 వేల దాకా పన్ను

ఇయ్యాల్టి నుంచి రాష్ట్రంలో కొత్తగా కొనుగోలు చేసే అన్ని రకాల వాహనాలపై రోడ్ సేఫ్టీ ట్యాక్స్ (రోడ్డు భద్రత పన్ను) చెల్లించాల్సి ఉంటుంది. టూ వీలర్లకు రూ.2 వేలు