కత్తితో బెదిరించి మహిళపై బీజేపీ నేత అత్యాచారం.. నన్నెవరూ ఏమీ చేయలేరంటూ బరితెగింపు

బీజేపీ కౌన్సిలర్ భర్త ఓ మహిళను కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా తనను ఎవరు ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశాడు. మధ్యప్రదేశ్‎లోని సత్నా జిల్లాలో ఈ దారుణం జరిగింది.