కొత్త లేబర్ కోడ్స్ 'హెల్త్' గిఫ్ట్.. 40 ఏళ్లు దాటిన కార్మికులకు ఏటా ఫ్రీ హెల్త్ చెకప్
దేశంలోని కోట్లాది మంది శ్రామికుల ఆరోగ్యం, సామాజిక భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు. కొత్త లేబర్