కొత్త వైన్స్ టెండర్లు 2025 : ఇక ఆన్‌లైన్‌లోనూ అప్లికేషన్లు
తెలంగాణలో కొత్త వైన్స్ షాపుల లైసెన్స్ ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. ఆన్ లైన్ లోనూ అప్లికేషన్ ఫారమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
