కూతురు శారీ ఫంక్షన్ రోజే షాక్ కు గురై తల్లి మృతి.. మెదక్ జిల్లా పాపన్నపేటలో ఘటన

పాపన్నపేట, వెలుగు: కూతురు శారీ ఫంక్షన్ రోజే కరెంట్ షాక్‌‌తో తల్లి మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ముద్దాపూర్‌‌లో సోమవారం జరిగింది.