కేంద్రం సంస్కరణలపై విపక్షాలు రాద్ధాంతం : మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

మహాత్మా గాంధీ ఉపాధి హామీ స్కీమ్ 100 రోజుల పని మాత్రమే కల్పించేదని, జీ- రాంజీ చట్టం ద్వారా150 రోజుల పని దినాలు కల్పిస్తున్నట్టు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు.