కన్నెపల్లిని ముట్టడిస్తం.. 60 వేల మందితో వచ్చి పంపులు ఆన్ చేస్తం: కేటీఆర్

మేడిగడ్డతో సంబంధం లేకుండా ప్రభుత్వం కన్నెపల్లి పంపుహౌస్ మోటార్లు ఆన్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకపోతే కేసీఆర్‌ను సంప్రదించి 60 వేల మందితో పంపుహౌస్‌ను ముట్టడించి తామే మోటార్లు ఆన్ చేస్తామని