భూపాలపల్లి ఆస్పత్రి లో కాపర్ వైర్ దొంగలు.. పవర్ కట్.. సీటీ స్కాన్, ఎక్స్ రే సేవలు బంద్

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి కాపర్ వైర్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో కరెంట్ సప్లై లేక దవాఖానలో సీటీ స్కాన్, ఎక్స్​రే సేవలు బంద్ అయ్యాయి.