కానిస్టేబుల్ పోస్టులను 19 వేలకు పెంచాలి : ఎంపీ ఆర్. కృష్ణయ్య

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్ చిక్కడపల్లి లైబ్రరీలో జరిగిన నిరుద్యోగుల సమావేశంలో మాట్లాడారు.