కామారెడ్డి అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ

కామారెడ్డి అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ పేర్కొన్నారు. సోమవారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పాతరాజంపేట, సరంపల్లి, టెకిర్యాల్​లో ఆయన అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు