కామారెడ్డి మున్సిపల్ ముట్టడి..బీజేపీ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట
కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్‌ను సోమవారం బీజేపీ శ్రేణులు ముట్టడించాయి. మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో ఇటీవల ప్రకటించిన ఓటరు లిస్టులో అవకతవకలు జరిగాయని, బోగస్ ఓటర్లను చేర్పించారని వీటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జనవరి 13, 2026
2