క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

కామారెడ్డి అశోక్​నగర్ కాలనీ మున్నురుకాపు సంఘం 2026 క్యాలెండర్​ను ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి శనివారం ఆవిష్కరించారు. సంఘ భవన నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.