క్రికెట్‌లో భారీ మార్పులు.. WTC, వరల్డ్ కప్‌లకు గుడ్‌బై?.. ICC మాస్టర్ ప్లాన్ ఇదే!

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రపంచ క్రికెట్ రూపురేఖలను మార్చేలనే సంచలన ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఎడిన్‌బర్గ్‌లో ఇటీవల ముగిసిన ఐసీసీ వార్షిక సమావేశంలో క్రికెట్‌లోని 3 ప్రధాన ఫార్మాట్ల పురుషుల సీనియర్ టోర్నమెంట్ల రూపాన్ని మార్చడంపై విస్తృతంగా చర్చించారు.