Encroachments on the tank must be removed. చెరువు ఆక్రమణలు తొలగించాలి

Encroachments on the tank must be removed. మున్సిపాలిటీ పరిధి డోలపేటలోని కొత్తచెరువు ఆక్రమణలకు గురైందని, చెరువు చుట్టూ కట్టిన గోడను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ గ్రామస్థులు చెరువు వద్ద మంగళవారం ధర్నాకు దిగారు. కొంతమంది వ్యక్తులు గోడకట్టి కోట్లాది రూపాయల విలువచేసే భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు.