కోర్టు ధిక్కరణ కేసులో విచారణకు హాజరైన సీఎస్

ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్నప్పుడు దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు బుధవారం హైకోర్టు విచారణకు స్వయంగా హాజరయ్యారు.