కర్ణాటక రాజకీయాల్లో అరుదైన దృశ్యం.. సీఎం సిద్ధరామయ్య కాళ్లు మొక్కిన డీకే శివకుమార్

కర్ణాటక కాంగ్రెస్ అధికార బదిలీ పర్వంలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్లు సిద్ధరామయ్యే స్వయంగా ప్రకటించడంతో నూతన సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతల స్వీకారానికి మార్గం సుగమమైంది. అంతకుముందు జరిగిన మంత్రుల అల్పాహార విందులో సిద్ధరామయ్య పాదాలను తాకి మరీ డీకే ఆశీర్వాదం తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.