కారుణ్య మరణాలపై ఏపీ ప్రభుత్వం సంచలన మార్గదర్శకాలు.. ఇకపై వారి నిర్ణయాలకే చట్టబద్ధ రక్షణ

జీవితం ఎంత విలువైనదో.. గౌరవప్రదమైన మరణం కూడా అంతే ప్రాథమిక హక్కని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అంతిమ దశకు చేరుకుని, చికిత్సకు ఏమాత్రం స్పందించే అవకాశం లేని రోగుల కారుణ్య మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలను విడుదల చేసింది. అవేంటో ఇక్కడ చూద్దాం.