కరీంనగర్ హ్యాట్రిక్.. 58 రన్స్ తేడాతో రంగారెడ్డి రైజర్స్పై గెలుపు

టీజీ 20 లీగ్లో కరీంనగర్ డైమండ్స్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. బ్యాటింగ్లో రాహుల్ రాధేశ్ (72), హెచ్కే సిమ్హా (60) రాణించడంతో.. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో కరీంనగర్ 58 రన్స్ తేడాతో రంగారెడ్డి రైజర్స్పై గెలిచింది. దాంతో 6 పాయింట్లతో పట్టికలో రెండో ప్లేస