కార్పొరేట్ స్థాయిలో స్కూళ్ల యూనిఫాం
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల్లోని విద్యార్థులకు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థుల తరహాలో మన్నికైన యూనిఫారాలను అందించేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది.
జూన్ 14, 2026
1