కరూర్‌కి మళ్లీ సీఎం విజయ్.. 41 మంది మృతి ఘటన తర్వాత తొలి పర్యాటన, బాధితులకు ఓదార్పు!

విజయ్ పొలిటికల్ ఎంట్రీ సమయంలో కరూర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ ఇప్పటికీ ఎవ్వరూ మరచిపోలేరు. ఈ సభ సమావేశంలో తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది మృతి చెందారు. దాని తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఘన విజయం సాధించడం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరగడం అన్నీ జరిగిపోయాయి. ఆ ఘటన తర్వాత విజయ్ తొలిసారి మళ్లీ కరూర్‌కి వెళ్లనున్నారు. జూలై 10న కరూర్‌లో పర్యటించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.