క్రిస్టియన్ మైనారిటీలకు శుభవార్త.. సంక్షేమ పథకాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం

రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రారంభించింది. ఈ మేరకు మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఓబీఎంఎంఎస్ (OBMMS) పోర్టల్‌ను ప్రారంభించారు.