క్రిస్మస్ సెలబ్రేషన్స్ : ఒక్కో దేశంలో ఒక్కోలా క్రిస్మస్ వేడుకలు.. నార్వేలో వింత ఆచారం ఎందుకు..?

ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రధాన పండుగల్లో క్రిస్మస్ ఒకటి. డిసెంబర్ మొత్తం జరిగే క్రిస్మస్ సంబరాలకు ఒక్కో చోట ఒక్కో ప్రత్యేకత. అయితే, వేడుకలు జరుపుకునేందుకు నియమాలు లేకపోవడమే ఈ పండుగ స్పెషాలిటీ. దాదాపు అన్ని దేశాల్లో క్రిస్మస్ పదిహేను రోజుల ముందు నుంచే వేడుకలు మొదలవుతాయి.