కూల్చుతున్నారా.. కూలిపోతున్నాయా..? పెద్దపల్లి జిల్లాలో వరుసగా చెక్ డ్యామ్‎లు కూలిపోవడంపై ప్రభుత్వం సీరియస్

పెద్దపల్లి జిల్లాలో వరుసగా చెక్ డ్యామ్‎లు కూలిపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ మేరకు చెక్ డ్యాములు కూలిపోవడంపై విజిలెన్స్ ఎంక్వయిరీకి ప్రభుత్వం ఆదేశించింది.