కుల్దీప్ సింగ్ సెంగర్‌కు బెయిల్‌పై నిరసన..ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లిని తోసేసిన సీఆర్పీఎఫ్

అత్యాచారం కేసులో దోషిగా తేలిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌‌కు బెయిల్‌‌ మంజూరు కావడంపై బాధితురాలి కుటుంబం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది.