కల్లంలో ఆరబెట్టిన మిర్చి చోరీ

గట్టు మండలం తప్పెట్లమొర్సు గ్రామ రైతులు పంట పొలాల్లో ఆరబెట్టిన మిర్చిని దొంగలు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన రైతులు చింతలకుంట నరసింహులు, పరమేశ్​ అయిజ మండలం దేవబండ శివారులోని వారి పంట పొలాల్లో మిర్చిని ఆరబెట్టారు.