కొలువుదీరిన నూతన పాలకవర్గాలు..పండుగ వాతావరణంలో..కొత్త సర్పంచ్ ల ప్రమాణస్వీకారం

కొత్త సర్పంచ్​ల ప్రమాణస్వీకారం సోమవారం పండుగ వాతావరణంలో జరిగింది. గ్రామ పంచాయతీ ఆఫీస్​లకు రంగులు వేసి, పువ్వులు, మామిడి తోరణాలు, కొబ్బరి మట్టలతో డెకరేట్ చేశారు. స్పెషల్​ఆఫీసర్లు కొత్తగా ఎన్నికైన సర్పంచ్​లతో ప్రమాణస్వీకారం చేయించారు