కలుషిత నీరు తాగి 32 మందికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరుగాంచిన పట్టణంలో కలుషిత నీరు కలకలం సృష్టించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలుషిత నీరు తాగి 32 మందికి అస్వస్థతకు గురయ్యారు.