కాల భైరవ ఆలయాభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే మదన్మోహన్రావు

రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి(రామారెడ్డి) గ్రామంలోని కాల భైరవ స్వామి ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్మోహన్​రావు అన్నారు. శనివారం నూతన ఆలయ అభివృద్ధి కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించగా, వారు ఎమ్మెల్యేను సన్మానించి స్వామివారి ఫొటో అందజేశారు.