కాలం ముగుస్తున్నా కానరాని వరుణుడు.. డెడ్ స్టోరేజ్‌కు చేరిన ప్రాజెక్టులు.. సాగు, తాగునీటిపై తీవ్ర...

తెలుగు రాష్ట్రాల సాగు, తాగు నీటి అవసరాలకు ప్రధాన జీవనాడులైన కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రస్తుతం కరువు రాక్షసి కోరలు చాస్తోంది. వానాకాలం సీజన్ మొదలై నెల రోజులు గడుస్తున్నా, జూన్ ఆఖరుకు వచ్చినా ఆశించిన వర్షాలు పడకపోవడంతో జలాశయాలన్నీ వెలవెలబోతున్నాయి. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల్లో అనావృష్టి కారణంగా ప్రాజెక్టుల్లోకి ఇన్‌ఫ్లోలు పూర్తిగా నిలిచిపోయాయి.