కాళేశ్వరంతో యాదాద్రికి చుక్క నీరు రాలే : ఎమ్మెల్సీ కవిత

కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో యాదాద్రి భువనగిరి జిల్లాకు చుక్కనీరు కూడా రాలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.