కవిత పార్టీకి పేరు కష్టాలు!..టీఆర్ఎస్పై కేంద్ర ఎన్నికల సంఘానికి 600కుపైగా అభ్యంతరాలు

కవిత పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)’కు పేరు కష్టాలు తప్పడం లేదు. ఆమె పార్టీకి బీఆర్ఎస్ సహా పలువురి నుంచి పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ‘టీఆర్ఎస్’ను కాదని ‘బీఆర్ఎస్’కు మారిన ఆ పార్టీ పెద్దల నుంచి కూడా..