కశ్మీర్‌ను తప్పుగా చూపిస్తూ మ్యాప్.. బంగ్లాదేశ్‌కు ఇచ్చిపడేసిన భారతీయ దౌత్య అధికారిణి

దక్షిణాసియా దేశాల ప్రాంతీయ కూటమి సార్క్ పునరుద్దరణ కోసం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సోమవారం ఓ సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్‌లో బంగ్లా హైకమిషనర్‌గా ఐదేళ్లు పనిచేసిన అహ్మద్ తారిఖ్ కరీం జమ్మూ కశ్మీర్ గురించి ప్రదర్శించిన మ్యాప్‌పై వివాదం చెలరేగింది. భారత దౌత్య అధికారిణి దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కశ్మీర్‌ ఎన్నటికీ భారత్‌లో అంతర్భాగమని ఆమె పునరుద్ఘాటించారు. దీంతో ఆయన ఇది కేవలం రిప్రంజటేషనల్ కోసమేనని, వాస్తవ సరిహద్దులను ప్రతిబింబించదని తెలిపారు.