కిషన్ రెడ్డి కేసీఆర్ దత్తపుత్రుడు..కేటీఆర్, హరీశ్‌కు కూడా రక్షణ కల్పిస్తున్నడు: సీఎం రేవంత్ రెడ్డి
రూ.లక్ష కోట్లు మింగిన కేసీఆర్ జైలుకు వెళ్లకుండా ఆయన దత్తపుత్రుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కాపాడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు