కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు.. నేటి నుంచి18 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

కీసరగుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా నేటి నుంచి ఈ నెల 18 వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు మల్కాజిగిరి జోన్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఓఆర్ఆర్/చేర్యాల్ క్రాస్ రోడ్ వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను కీసర గ్రామం వైపు అనుమతించరు.