ఖైదీలను సరిదిద్దే బాధ్యత జైళ్ల శాఖదే: డీజీపీ శివధర్‌‌ రెడ్డి

జైళ్ల శాఖ సమాజానికి అత్యంత ముఖ్యమని డీజీపీ శివధర్‌‌రెడ్డి అన్నారు. నాలుగు గోడల మధ్య తాళాలు వేసే పని కాదని ఖైదీలను సరిదిద్దుతూ సమాజంలో తిరిగి కలిపే బాధ్యత అని పేర్కొన్నారు.