ఖమేనీ అంత్యక్రియల్లో.. వెక్కివెక్కి ఏడ్చిన ఇరాన్ స్పీకర్, విదేశాంగ మంత్రి.. వీడియో వైరల్

యూఎస్-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో కన్నుమూసిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతిమ వీడ్కోలు యాత్ర ఈరోజు ప్రారంభమైంది. టెహ్రాన్ గ్రాండ్ మొసల్లాలో జరిగిన ఈ అధికారిక సంతాప వేడుకల్లో ఇరాన్ అగ్రనేతలు కన్నీటి పర్యంతమవగా.. కోట్లాది మంది ప్రజలు అంజలి ఘటించేందుకు తరలివచ్చారు. భారతదేశం తరఫున కేంద్ర మంత్రి పవిత్ర మార్గరీటా, రష్యా నుంచి దిమిత్రి మెద్వెదేవ్‌లతో పాటు దాదాపు 100 దేశాలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధులు, అధినేతలు ఖమేనీ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.