గంగారంలో 791 నిరుపేద కుటుంబాలు గుర్తింపు

నీతి ఆయోగ్​ స్కీమ్​లో ఎంపికైన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో 791 నిరుపేద కుటుంబాలు గుర్తించినట్లు కలెక్టర్​ స్నేహ శబరీశ్​స్టేట్ సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్​కు తెలిపారు. సోమవారం నీతి ఆయోగ్ లో ఎంపికైన గంగారం మండల అభివృద్ధిపై సెర్ఫ్ సీఈవో కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.