గచ్చిబౌలి–మియాపూర్ కారిడార్ లో ట్రాఫిక్ కష్టాలు..శరత్ సిటీ క్యాపిటల్మాల్ దగ్గర నరకమే..!
గచ్చిబౌలి–మియాపూర్ కారిడార్ ఏరియాలోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ పరిధిలోని ట్రాఫిక్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఏరియాలో అండర్ పాస్.. స్కైవాక్ నిర్మిచాలని ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.